Chanakya Niti: ఈ మూడు నియమాలు పాటిస్తే.. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని అంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితంలో అదృష్టాన్ని పొందడానికి 3 చర్యలను పేర్కొన్నాడు. ఈ నియమాలను పాటిస్తే.. అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని.. జీవితంలోని అన్ని దుఃఖాలు తీరుతాయని తెలిపారు.

|

Updated on: Jul 09, 2022 | 4:36 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

1 / 5
 ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.

2 / 5
కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.

3 / 5
గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.

4 / 5
కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

5 / 5
Follow us
అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..

అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..

కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..

బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!

ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు

ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?

మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..

డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!