AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఉద్యోగంలో ప్రశంసలు

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు..

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఉద్యోగంలో ప్రశంసలు
Horoscope Today
Subhash Goud
|

Updated on: Jul 15, 2022 | 7:28 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 15 (శుక్రవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: మీమీ రంగాలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు.
  2. వృషభ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సందర్భాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  3. మిథున రాశి: కొందరి ప్రవర్తన వల్ల మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. వ్యాపారాల విషయంలో పెద్దల సహకారం ఎంతో అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  4. కర్కాటక రాశి: మానిసకంగా దృఢంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహాయం అందుకుంటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
  7. కన్య రాశి: మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
  8. తుల రాశి: ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలకు ముందడుగు వేస్తారు.
  9. వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి చేకూరుతుంది. మీ పనితీరు పట్ల ప్రశంసలు అందుతాయి. పెద్దల సహకారం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  10. ధనుస్సు రాశి: అధికారులు మీ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గిట్టని వారితో దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.
  11. మకర రాశి: మానసిక ఆందోళన నుంచి గట్టె్క్కేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. గోసేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
  12. కుంభ రాశి: ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక విషయాలలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
  13. మీన రాశి: కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
కన్నీళ్లు తెప్పిస్తున్న మూగజీవి విశ్వాసం..!
కన్నీళ్లు తెప్పిస్తున్న మూగజీవి విశ్వాసం..!
జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది
జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది
మీ బాత్రూమ్‌లోని బ్లాక్ మోల్డ్‌ను వదిలించుకునే ఈజీ హోమ్ రెమెడీస్
మీ బాత్రూమ్‌లోని బ్లాక్ మోల్డ్‌ను వదిలించుకునే ఈజీ హోమ్ రెమెడీస్
భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు..
భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు..
క్రికెట్‎కు గుడ్ బై చెప్పేసిన లెజెండ్
క్రికెట్‎కు గుడ్ బై చెప్పేసిన లెజెండ్
బంపర్ ఆఫర్, కొండచిలువను తీసుకురండి..ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి
బంపర్ ఆఫర్, కొండచిలువను తీసుకురండి..ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి
వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది?
వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది?
మిగిలిపోయిన టీ పొడితో చేతి నిండా డబ్బు ఆదా చేసే సూపర్ టిప్స్!
మిగిలిపోయిన టీ పొడితో చేతి నిండా డబ్బు ఆదా చేసే సూపర్ టిప్స్!