Horoscope Today:ఈరోజు ఏ రాశివారికి ఉద్యోగ, వ్యాపారవిషయాల్లో మంచి ఫలితాలు వస్తావయో.. తెలుసుకుందాం..!

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది..

Horoscope Today:ఈరోజు ఏ రాశివారికి ఉద్యోగ,  వ్యాపారవిషయాల్లో మంచి ఫలితాలు వస్తావయో.. తెలుసుకుందాం..!
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2021 | 6:41 AM

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు అధికమైనటువంటి శ్రమకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో తొందరపడకూడదు. ఈ రాశివారికి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశివారికీ నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి విశేషంగా శివారాధన చేసుకోవడం మంచిది.

మిధున రాశి: ఈరాశివారికి చేపట్టినటువంటి వ్యవరిక విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈరోజు దూరపుబంధువులను కలుసుకునే అవసరాలు ఏర్పడతాయి. ఉద్యోగ విషయంలో క్లిష్టపరిస్థితుల్లో ఏర్పడతాయి. శ్రీ రాజమాతంగి నమః అనేటటువంటి నామస్మరణ మేలు చేస్తుంది. సింహ రాశి: ఈరోజు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరువేరు రూపాయల్లో విశేషమైనటువంటి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారికి ఉద్యోగ విషయాల్లో మార్పులు నెమ్మదినెమ్మదిగా జరగనున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశివారు ఈరోజు వేరు వేరు రూపాయల్లో రుణాలు చేస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈరోజు వ్యక్తిగతం చేసినటువంటి ఒప్పందాలను సమీసాక్షిస్తారు. రుణబాధలు తొలిగిపోతాయి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. సాయంత్రం ఇంట్లో దీపారాధన మంచిది.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరచరాస్తివిషయాల్లో లాభాలు పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. శ్రీ రాజమాతంగి నమః అనేటటువంటి నామస్మరణ మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి కుటుంబ పరంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. వ్యాపార, ఉష్ణోగ్రత విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీ వెంటకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈరాశి వారు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. అవకాశం వచ్చినట్లు వంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. లలిత స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయమవుతూవుంటాయి. చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్దల సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. సుబ్రమణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Also Read: రాగి జావతో ఈ రోగాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.. అవెంటో తెలుసా?

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో