AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను

Horoscope Today: ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2022 | 7:08 AM

Share

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించేందుకు జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 5న ) రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృషభం: ఈ రాశివారు ఆచితూచి ముందుకు సాగాలి. ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఫలితాలను అందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఓర్పుతో వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మిథునం: ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ అధికమవుతుంది. ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి. బంధువులు, సన్నిహితులతో గొడవలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం: ఈ రాశివారు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమ పెరుగినా.. ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

సింహం: ప్రణాళికతో ముందుకుసాగితే ఈ రోజు ప్రారంభించిన పనులను పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో కీలక విషయాలపై నిర్ణయం తీసుకోవడం మంచిది. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం. విందూవినోదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

తుల: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక కీలక విషయం కొలిక్కి వస్తుంది. బంధువులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికం: ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో శ్రమ అధికమైనప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి. ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది.

ధనుస్సు: ఈ రాశి వారు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే.. పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం: చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల గురించి పట్టించుకోవద్దు. బంధుమిత్రులు, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కుంభం: ఈ రాశివారి కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం: ఈ రాశి వారు ప్రణాళితో ముందుకెళితే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read:

PM Narendra Modi: నేడే ప్రధాని మోడీ రాక.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..

Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..