Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరీ శనివారం (సెప్టెంబర్ 4) ఏఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మీమీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. అనవసరమైన ఆలోచనలు దరి చేరనీయకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
చేపట్టే పనుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రాశివారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు.
గో సేవ చేయడం వల్ల ఈ రాశివారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. గిట్టనివారి జోలికి వెళ్లకపోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసే అవకాశం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.
అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కీలక లావాదేవీల విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన పనులను చేపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
ధనవ్యయం కలుగుతుంది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి.
బుద్దిబలంలో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.
చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ముఖ్యమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. అందరిని కలుపుకొని వెళ్లడం మంచిది. ప్రయాణాల విషయాలలో అజాగ్రత్తగా వహించవద్దు. నిరుద్యోగులకు మంచి ఫలితాలు.