AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 27 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Sep 27, 2022 | 6:28 AM

Share

Horoscope Today (27-09-2022): రోజుని మొదలు పెట్టేముందు చాలామంది ముందుగా అలోచించేంది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 27 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఆత్మవిశ్వాసం పెంచే శుభవార్త వింటారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అవసరానికి ధన సహాయాన్ని అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల విషయంలో శుభఫలితాలను అందుకుంటారు. మానసిక దైర్యం పెంచే శుభవార్తను వింటారు. అధిక శ్రమ పడాల్సి వస్తుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. బంధు, మిత్రులతో తగిన జాగ్రత్తలు వహించాలి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శత్రువులపై విజయాన్ని అందుకుంటారు. బాధకలిగించే సంఘటన చోటు చేసుకుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు. మనఃస్సౌఖ్యం లభిస్తుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మిత్రుల సహకారంతో ముందుకు వెళ్లారు. సమయానికి తగిన నిద్రాహారాలు తప్పనిసరి.  చేపట్టిన పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తు, బట్టలను కొనుగోలు చేస్తారు. మానసికంగా ధైర్యంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్ధికంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటారు. మానసికంగా బలంగా ఉండాలి. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనతో శుభఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు. శుభకాలం. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. పదిమందిలో మంచి పేరు సంపాదిస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం

Follow Us
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?