ప్రస్తుత కాలంలో చాలా మంది రాశిఫలాలను విశ్వసిస్తుంటారు. వారు ఏదైన పని మొదలు పెట్టాలన్నా.. లేదా ఈరోజు వారి భవిష్యత్తు ఏలా ఉందనేది తెలుసుకోవడానికి రాశిఫలాలను చూస్తుంటారు. వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి అంచనా వేస్తూ దినఫలాలను చూస్తుంటారు. చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహంలోకి ప్రవేశించనున్నాడు. కుంభం, శుక్రుడిలో వెళ్లే సూర్యుడు చంద్రుడిపై ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉన్నాడు. మరీ ఈ క్రమంలోని మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరి రాశిఫలాలు ఏలా ఉండబోతున్నాయనే ఇప్పుడు చూద్దాం.
ఈరాశివారు ఈరోజు చేసే పనుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే వారసత్వంగా వచ్చే కొన్ని ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. వీరు ఈరోజు అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం చేయడం మేలు చేస్తుంది.
ఈరాశివారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించడం వలన ఈరోజు మంచి జరుగుతుంది.
ఈరోజు చేపట్టే పనుల్లో పెద్దవారి సహకరం అవసరం పడుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ కోల్పోకుడదు. పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.
ఈరాశి వారు ఈరోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అయితే కొన్ని విషయాల్లో సమయం వృథ కావాల్సి వస్తుంది. ఈరోజున వీరు గౌరీశంకరుల ఆరాధించడం మేలు చేస్తుంది.
ఈరాశివారు ఈరోజు సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి. అంతేకాకుండా ఈరోజు వీరు చేపట్టే పనులలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యదేవుని ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ఈరాశివారు ఈరోజు చేపట్టేపనులలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులలో తొందర పడకుండా వ్యవహరించడంవలన శుభకరంగా ఉండబోతుంది. శ్రీసుక్త పారాయణం మేలు చేస్తుంది.
ఈ రాశివారికి ఈరోజు సమస్యలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధైర్యంగా వ్యవహరించడంతోపాటు సమస్యలను తొలగించుకోవచ్చు. లక్ష్మీ నరసింహా వారి ఆరాధన మేలు చేస్తుంది.
ఈ రాశివారు స్త్రీలతో వ్యవహరించే సమయంలో గౌరవ మార్యదలను ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నందీశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.
ఈరాశివారికి ఈరోజు విలువైన వస్తువులు, ఆభరణాలు సమాకూరుస్తాయి. కొత్త ఉత్సహంతో చేపట్టినటువంటి పనులు పూర్తిచేసుకుంటారు. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరాశివారికి స్నేహితులతో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. భావోద్రేకంతో వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. గురువులను దర్శనం చేసుకోవడం మంచింది.
ఈరాశివారు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కోంటుంటారు. అయితే సమయానికి డబ్బును సద్వినియోగం చేసుకోని ఇబ్బందుల నుంచి గట్టేక్కుతారు. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరాశివారు కుటుంబపరమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దవారి ఆరోగ్యాది విషయాల్లో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఆదిత్య హృదయ స్త్రోత్ర పారయణం మేలు చేస్తుంది.
Also Read: