AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. బంధువులతో ఇబ్బందులు..!

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది..

Horoscope Today: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. బంధువులతో ఇబ్బందులు..!
Subhash Goud
|

Updated on: Sep 18, 2021 | 7:04 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్ 18 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

ఈ రాశివారు ఈ రోజు చేపట్టే పనులు పూర్తి చేయగలుగుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టడం మంచిది.

వృషభ రాశి:

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుకు సాగడం మంచిది. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి.

మిథున రాశి:

ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగడం వల్ల విజయాలు సాధిస్తారు. భవిషత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

కర్కాటక రాశి:

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అతి చనువుగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

సింహరాశి:

కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు. ఆనందంగా గడుపుతారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు.

కన్య రాశి:

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయం అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి.

తుల రాశి:

చేపట్టే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. జాగ్రత్తగా ఖర్చు చేసుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి:

ఆర్థిక లాభాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.

ధనుస్సు రాశి:

ప్రారంభించిన పనులలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి:

ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి.

కుంభ రాశి:

మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.

మీన రాశి:

ఏదైనా పనులు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవీ కూడా చదవండి: Chinna Jeeyar Swamy: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి

Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.. వివిధ శాఖలతో మంత్రి తలసాని రూట్ మ్యాప్

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో