
అన్ని గ్రహాల్లో బుధ గ్రహం ప్రత్యేక వేరు. అయితే ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో వక్ర సంచారం చేస్తున్నాడు. అతి త్వరలో అంటే ఈ నెల 11న వ్రకతి నుంచి బయటపడతారు. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా, ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాగా, ఏ రాశి వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

మిథున రాశి : ఈ రాశి వారికి బుధ గ్రహం వక్రగతి నుంచి బయట పడటం వలన కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.

Budha Graham2

తుల రాశి : తుల రాశి వారికి బుధ గ్రహం వక్రగతి నుంచి బయటపడటం వలన పనుల్లో సానుకూత వస్తుంది. వ్యాపారంలో, వృత్తి ఉద్యోగాల్లో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ గ్రహం వలన అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అంతే కాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగంలో చేరి చాలా సంతోషంగా గడుపుతారు.