AP Municipal Elections 2021 Results: తొలి ఫలితం వచ్చేసింది.. కనిగిరి ఆరో వార్డులో వైసీపీ గెలుపు..
ప్రకాశం కనిగిరి ఆరో వాడ్డులో వైసీపీ అభ్యర్థి విక్టరీ సాధించాడు. 121 ఓట్ల తేడాతో గెలుపోందిన వైసీపీ అభ్యర్థి విజయ భేరి...
AP Municipal Elections 2021 Results: ప్రకాశం కనిగిరి ఆరో వాడ్డులో వైసీపీ అభ్యర్థి విక్టరీ సాధించాడు. 121 ఓట్ల తేడాతో గెలుపోందిన వైసీపీ అభ్యర్థి విజయ భేరి మోగించాడు. ఇక ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్‌ను గెలుచుకున్న వైసీపీ.. కడప కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యం సాధించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read More: పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి