AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు…

East Godavari: తూర్పుగోదావరి జిలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలికిపురం మండలం(Malkipuram Mandal )లోని  చింతలమోరి (Chintalamori )లో పట్టపగలు దారుణం జరిగింది.  వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media)..

East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు...
Ycp Social Media Leader
Surya Kala
|

Updated on: Mar 06, 2022 | 7:51 AM

Share

East Godavari: తూర్పుగోదావరి జిలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలికిపురం మండలం(Malkipuram Mandal )లోని  చింతలమోరి (Chintalamori )లో పట్టపగలు దారుణం జరిగింది.  వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) కార్యకర్త కిరణ్ పై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కర్రలతో, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అపస్మారక స్థితికి వెళ్ళాడు. క్షతగాత్రుడిని వెంటనే బంధువులు రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కిరణ్ కు ప్రాధమిక  చికిత్సనందించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం రాజోలు వైద్య సిబ్బంది కిరణ్ ను కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అయితే కిరణ్ పై దాడి చేసిన ఘటనా స్థలంలో దుండుగులు మోటర్ బైక్ ను వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కిరణ్ గతంలో తనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో గోధుమల ధర పెరగనుందా.. ?

ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం..దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో