AP Assembly Session: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం..

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ (Governor Biswabhusan) ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

AP Assembly Session: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం..
Andhra Pradesh Assembly
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2022 | 7:24 AM

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ (Governor Biswabhusan) ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాజధాని అమరావతి(Amaravathi) పై వెలువరించిన హైకోర్టు తీర్పు గురించి సభలో చర్చించాలని సీఎంకు ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్పుపై చర్చ జరపాలని ఆ లేఖలో కోరారు.  అయితే ఏపీకి మూడు రాజధానులు మా విధానం మని అధికార పార్టీ  వైసీపీ అంటుంటే.. అమరావతి రాజధాని అని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజూ నిర్వహించాలని విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మినహా మిగిలిన సభ్యులంతా హాజరుకానున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యలపై పోరాడతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. అమరావతి, పోలవరం, వివేకానందరెడ్డి హత్యకేసు వంటి అంశాల్ని అసెంబ్లీలో చర్చించనున్నామని తెలిపారు. అయితే ఈ సమావేశాల్లో

Also Read:

ఒకేసారి 4 సిలిండ‌ర్ల‌ను మోస్తూ.. పొట్టకూటి కోసం ఓ మ‌హిళ పాట్లు.. ఫోటోలు వైరల్

ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం..దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్