పొలంలో వజ్రం: మహిళకు దక్కిన అదృష్టం

ఓ మహిళకు తన సొంత పొలంలోనే అరుదైన వజ్రం లభించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన మహిళకు తన పొలంలోనే వజ్రం లభించింది. ఇది దాదాపు ఆరు క్యారెట్ల బరువుందని సమాచారం. వజ్రం లభించిన అదే రోజు అర్థరాత్రి అనంతపురం జిల్లా.. గుత్తికి చెందిన బంగారు వ్యాపారులకు దాన్ని అమ్మేసింది. దీంతో.. ఈ వజ్రానికి వ్యాపారులు ఆమెకు రూ.4 లక్షల రూపాయలు, మూడు తులాల బంగారం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో సారి […]

పొలంలో వజ్రం: మహిళకు దక్కిన అదృష్టం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 07, 2019 | 12:18 PM

ఓ మహిళకు తన సొంత పొలంలోనే అరుదైన వజ్రం లభించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన మహిళకు తన పొలంలోనే వజ్రం లభించింది. ఇది దాదాపు ఆరు క్యారెట్ల బరువుందని సమాచారం. వజ్రం లభించిన అదే రోజు అర్థరాత్రి అనంతపురం జిల్లా.. గుత్తికి చెందిన బంగారు వ్యాపారులకు దాన్ని అమ్మేసింది. దీంతో.. ఈ వజ్రానికి వ్యాపారులు ఆమెకు రూ.4 లక్షల రూపాయలు, మూడు తులాల బంగారం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో సారి కర్నూలు జిల్లాలో కూలీలకు వజ్రాలు దొరికాయి. మొదటి వజ్రం రూ.13 లక్షలకు అమ్ముడుపోగా.. దాని తర్వాత ఇదే ఖరీదైందని స్థానికులు చెబుతున్నారు.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్