AP Weather: దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్…

ఏపీలో నాలుగు రోజుల పాటు ( నవంబర్​ 11 వరకు) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.

AP Weather: దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్...
Andhra Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2024 | 1:52 PM

దక్షిణ మధ్య బంగాళాఖాతం పై సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం నేడు నైరుతి బంగాళాఖాతం లో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

గురువారం, శుక్రవారం, శనివారం:  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ :-

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యూజర్లందరికీ వాట్సాప్ పే సేవలు.. ఆ పరిమితి తొలగించిన ఎన్‌పీసీఐ
యూజర్లందరికీ వాట్సాప్ పే సేవలు.. ఆ పరిమితి తొలగించిన ఎన్‌పీసీఐ
అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..
అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..
మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? మెరుగుపర్చుకునే టిప్స్ ఇవే..!
మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? మెరుగుపర్చుకునే టిప్స్ ఇవే..!
ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
కొంప ముంచిన కొరియర్ సర్వీస్.. రూ.1.50 కోట్లు హాంఫట్..!
కొంప ముంచిన కొరియర్ సర్వీస్.. రూ.1.50 కోట్లు హాంఫట్..!
‘రాసిపెట్టుకోండి.. బలంగా తిరిగొస్తా’.. కేటీఆర్ సంచలన ట్వీట్..
‘రాసిపెట్టుకోండి.. బలంగా తిరిగొస్తా’.. కేటీఆర్ సంచలన ట్వీట్..
మీకు ఆధార్‌ కార్డు ఉందా? UIDAI కీలక సమాచారం.. అదేంటో తెలుసా?
మీకు ఆధార్‌ కార్డు ఉందా? UIDAI కీలక సమాచారం.. అదేంటో తెలుసా?
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? ఏ దేశాలపై ప్రభావం చూపిస్తాయంటే
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? ఏ దేశాలపై ప్రభావం చూపిస్తాయంటే
నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!
నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!
పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారా? వీటిల్లో పెట్టుబడి బెస్ట్
పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారా? వీటిల్లో పెట్టుబడి బెస్ట్