AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతకు కరోనా.. ఆందోళనలో పలువురు

కరీంనగర్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా కరీంనగర్‌ డిప్యూటీ మేయర్ భర్త, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత చల్లా హరి శంకర్‌కి కరోనా సోకింది.

కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతకు కరోనా.. ఆందోళనలో పలువురు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2020 | 7:40 PM

Share

కరీంనగర్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా కరీంనగర్‌ డిప్యూటీ మేయర్ భర్త, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత చల్లా హరి శంకర్‌కి కరోనా సోకింది. అయితే చల్లా హరిశంకర్‌ నిన్నటివరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగా.. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ సిబ్బందిలో ఆందోళనలో పెరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు చల్లాకు కరోనా పాజిటివ్‌ రావడంతో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌గా విధించారు. కాగా తెలంగాణలో నమోదైన  కరోనా కేసుల సంఖ్య 13వేలను దాటేసింది. 243 మంది మరణించగా.. 4,928 మంది కోలుకున్నారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే