sharwanand grandfather house: అవనిగడ్డలో భారత మాజీ అణు శాస్త్రవేత్త, హీరో శర్వానంద్ తాతయ్య డాక్టర్ మైనేని హరిప్రసాద్‌కి చెందిన ఇల్లు వరద నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో కృష్ణా నది నుంచి వచ్చిన వరద నీటితో ఇది కొట్టుకుపోయింది. కాగా అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేనికి మంచి పేరుంది. ఇక ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో శర్వానంద్ ఇదే భవనంలో గడిపేవారు. అయితే గతేడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
Read More:
వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్.. చిన్న సైజ్ తుంపర్లతోనూ కరోనా వ్యాప్తి
కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 2,103 కొత్త కేసులు.. 11 మరణాలు