AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు ఇంటికి వరద ప్రమాద హెచ్చరిక

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి

చంద్రబాబు ఇంటికి వరద ప్రమాద హెచ్చరిక
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 9:38 AM

Share

Chandrababu residence Undavvali: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి అధికారులు వరద ప్రమాద హెచ్చరిక పత్రాలను అంటించారు. ఆయన నివాసంతో పాటు కృష్ణా కరకట్టకు లోపలవైపు ఉన్న 36 భవనాలకు అధికారులు వరద హెచ్చరిక పత్రాలను అతికించారు. ఆదివారం ఉదయం 3.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, బ్యారేజీ ఎగువ భాగంలో నీటిమట్టం 12 అడుగులకు చేరిందని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. జలవనరుల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ హెచ్చరికను జారీ చేశారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,378 కొత్త కేసులు.. 7 మరణాలు

అక్టోబర్‌ నుంచి ఏపీలో వందశాతం ఆర్టీసీ బస్సులు..!

Follow Us
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా