అమరావతిలో మాయమైన ఐదు విగ్రహాలు

అమరావతిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపింది. శాఖమూరులో

అమరావతిలో మాయమైన ఐదు విగ్రహాలు

Edited By:

Updated on: Sep 05, 2020 | 1:54 PM

Amaravati Smruthi vanam: అమరావతిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపింది. శాఖమూరులో గత ప్రభుత్వం ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అందులో ఐదు విగ్రహాలు మాయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం దగ్గర ఆందోళనకు దిగారు. విగ్రహాలను దొంగలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. అయితే అమరావతిని రాజధాని కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ విగ్రహాలు మాయం కావడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read More:

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో ట్రయల్ రన్‌

గర్భిణీ భార్య పరీక్ష కోసం.. 1200కి.మీలు స్కూటర్‌పై