కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,451 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,451 కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,451 కొత్త కేసులు.. 9 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2020 | 8:48 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,451 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,20,675 కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,265 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,983 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,96,636 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,774 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో42,497 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 37,89,460కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 92, జగిత్యాల్‌ 29, జనగాం 28, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులమ్మ గద్వాల్‌ 11, కామారెడ్డి 34, కరీంనగర్‌ 65, ఖమ్మం 71, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 32, మహబూబాబాద్‌ 24, మంచిర్యాల్‌ 22, మెదక్‌ 25, మేడ్చల్ మల్కాజ్‌గిరి 101, ములుగు 20, నాగర్‌ కర్నూల్‌ 22, నల్గొండ 84, నారాయణ్‌పేట్‌ 15, నిర్మల్‌ 24, నిజామాబాద్‌ 32, పెద్దంపల్లి 28, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 104, సంగారెడ్డి 32, సిద్ధిపేట్‌ 64, సూర్యాపేట 37, వికారాబాద్‌ 22, వనపర్తి  24, వరంగల్‌ రూరల్‌ 28, వరంగల్‌ అర్బన్‌ 55, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: మూడో ‘ఏ’తో మోనాల్‌ రొమాన్స్‌

విషమంగా నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..