AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesha Shape: మామిడిచెట్టులో వినాయకుడు ప్రతి రూపం.. క్యూ కట్టిన గ్రామస్థులు.. ఎక్కడంటే..

మామిడి చెట్టు(Mango Tree) మొదలుకు వినాయకుడి(Ganesha) రూపం వచ్చిందంటూ జనం తండోప తండాలుగా వస్తున్నారు.  వినాయకుని తొండం ఆకారంలో చెట్టుమొదలు ఉండటంతో సాక్షాత్తూ లంబోదరుడే..

Ganesha Shape: మామిడిచెట్టులో వినాయకుడు ప్రతి రూపం.. క్యూ కట్టిన గ్రామస్థులు.. ఎక్కడంటే..
Ganesha In Mango Tree
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2022 | 6:27 PM

Share

మామిడి చెట్టు(Mango Tree) మొదలుకు వినాయకుడి(Ganesha) రూపం వచ్చిందంటూ జనం తండోప తండాలుగా వస్తున్నారు.  వినాయకుని తొండం ఆకారంలో చెట్టుమొదలు ఉండటంతో సాక్షాత్తూ లంబోదరుడే తమ ఇంటి పెరట్లో వెలశాడంటూ ఇంటి యజమాని ధూప,దీప, నైవేద్యాలతో పూజలు ప్రారంభించారు. ముందు ఆ ఇంటి యజమాని, పిల్లలతో ప్రారంభమైన వినాయకుని పూజలు క్రమంగా ఊరంతా పాకాయి. దీంతో జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మామిడి మొదలులో వినాయకుని రూపాన్ని చూసుకుని పరవశించిపోతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినపురం గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి పెరటిలోని మామిడి చెట్టు మొదలుకి వినాకుకుని తొండం పోలిన ఆకారం కనివిందు చేస్తుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడటంతో మహిళలు , భక్తులు పెద్ద సంఖ్యలో చెట్టు వద్దకు చేరుకొని గణనాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరవశించి పోతున్నారు.

మండలంలోని హస్తీనపూరం గ్రామానికి చెందిన ఇనుమర్తి సూర్యకాంతం ఇంటి అవరణలోని ఈ మామిడి చెట్టు మొదలులో వినాయకుడు రూపం లో దర్శనమిస్తుంది. దింతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నామని తమ ఇంటి అవరణలోని చెట్టులో బొజ్జ గణపయ్య కోలువై ఉండటం చాలా సంతోషం ఉందంటున్నారు ఇంటి యాజమాని సూర్యకాంతం.

ఈ సందర్బంగా సూర్యకాంతం ఇంటికి వస్తున్న జనానికి వినాయకుని రూపమే కాకుండా నాగేంద్రస్వామి ఆకారం కూడా కనిపించడంతో తమ గ్రామంలో దేవుళ్ళు ఈ రూపంలో వెలవడం చాలా ఆనందంగా ఉందని భక్తి పరవశ్యంలో మినిగితేలుతున్నారు.

ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..

నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?