Viral News: గ్రామస్తులను కదిలించిన శునక పాట్లు.. 20 రోజుల ఇబ్బంది నుంచి విముక్తి కల్పించారు..

అల్లూరి జిల్లా.. రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో శునక పాట్లు గ్రామస్థులు ను కలచివేసింది.. గత 20 రోజుల నుంచి ఓ కుక్క డబ్బాలో ఉన్న ఆహార పదార్థాలు తినేందకు తల పెట్టడం తో ఒక్కసారిగా డబ్బ లోపల కుక్క తల ఇరుక్కుపోయింది..ఈ క్రమంలో ఇరుక్కుపోయిన తల తో సుమారు 20 రోజుల పైనుండి డబ్బా తోనే ఊరంతా శునకం తిరుగడంతో గ్రామస్తులు దాన్ని తీసే పనిలో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు..గ్రామస్తులకు దొరక్కుండా కుక్క పారిపోవడంతో చివరకు చేసేదేమీ లేక డబ్బా తోనే కుక్కను వదిలేశారు గ్రామస్థులు.

Viral News: గ్రామస్తులను కదిలించిన శునక పాట్లు.. 20 రోజుల ఇబ్బంది నుంచి విముక్తి కల్పించారు..
Dog Video Viral
Follow us
Pvv Satyanarayana

| Edited By: Shiva Prajapati

Updated on: Sep 17, 2023 | 7:37 AM

Andhra Pradesh: అల్లూరి జిల్లా.. రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో శునక పాట్లు గ్రామస్థులు ను కలచివేసింది.. గత 20 రోజుల నుంచి ఓ కుక్క డబ్బాలో ఉన్న ఆహార పదార్థాలు తినేందకు తల పెట్టడం తో ఒక్కసారిగా డబ్బ లోపల కుక్క తల ఇరుక్కుపోయింది..ఈ క్రమంలో ఇరుక్కుపోయిన తల తో సుమారు 20 రోజుల పైనుండి డబ్బా తోనే ఊరంతా శునకం తిరుగడంతో గ్రామస్తులు దాన్ని తీసే పనిలో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు..గ్రామస్తులకు దొరక్కుండా కుక్క పారిపోవడంతో చివరకు చేసేదేమీ లేక డబ్బా తోనే కుక్కను వదిలేశారు గ్రామస్థులు.

డబ్బాలో తల ఉంచి 20 రోజుల నుండి తిండి తిప్పలు లేక బలంగా ఉండే కుక్క ఇప్పడు బక్కగా చిక్కిపోయిందంటూ గ్రామస్థులు చెబుతున్నారు.. ప్రస్తుతం ఇప్పటికి ఆ కుక్క ఆ గ్రామము లో డబ్బతో తిరుగుతుండడంతో వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు గ్రామంలోని యువకులు..కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం అయ్యో అంటూ దాన్ని పట్టుకుని డబ్బా నుండి తలను వేరు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే స్థానిక పంచాయతీ అధికారులు అయిన చొరవ తీసుకుని కుక్క పడుతున్న పాట్లకు చరమగీతం పాడి ఆకలితో అలమటిస్తున్న కుక్కను డబ్బా నుండి తల వేరుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో