AP News: కలెక్టర్ బంగ్లా‌లో బీరువా తెరిచి చూడగా దిమ్మతిరిగింది.. అసలెందుకో తెల్సా.?

జిల్లా కలెక్టర్ బంగ్లా అంటే చీమ కూడా దూరలేదు. అలాంటి కలెక్టర్ బంగ్లాలో చోరీ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా.? ఎవరు ఊహించరు. అంతటి సాహసం కూడా చేయరు. ఇంతకీ ఏ కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది అనుకుంటున్నారా.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Representative Image
Follow us
Nalluri Naresh

| Edited By: Ravi Kiran

Updated on: Feb 13, 2024 | 1:00 PM

జిల్లా కలెక్టర్ బంగ్లా అంటే చీమ కూడా దూరలేదు. అలాంటి కలెక్టర్ బంగ్లాలో చోరీ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా.? ఎవరు ఊహించరు. అంతటి సాహసం కూడా చేయరు. ఇంతకీ ఏ కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది అనుకుంటున్నారా.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తెరిచి చూసి కలెక్టర్ అరుణ్ బాబు షాక్ అయ్యారు. ఎందుకంటే 10 రోజుల క్రితం మూడు బంగారు ఆభరణాలను బీరువాలో పెట్టారట. పది రోజులు తర్వాత బీరువా తెరిచి చూసేసరికి ఆభరణాలు మిస్ అయినట్లు కలెక్టర్ అరుణ్ బాబు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ బంగ్లాకు వచ్చిన పోలీసులు ఇంట్లో పనివాళ్లను విచారించారు. కలెక్టర్ బంగ్లాలో ఆభరణాల మిస్సింగ్ ఖచ్చితంగా ఇంటి దొంగల పనై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అరుణ్ బాబు బంగ్లాలో లేని సమయంలో చోరీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఎంత విలువైన బంగారు ఆభరణాలు చోరీకీ గురయ్యాయో తెలియాల్సి ఉంది. అటు ఈ చోరీ ఘటనపై ఇప్పటివరకు కలెక్టర్ అరుణ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ చోరీ ఘటనపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసుకుని విచారిస్తామన్నారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే