AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అల ఆకాశంలో.. క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..

గుంటూరుకు ఎయిర్ టాక్సీ వచ్చేసిందోచ్.. కేవలం ఆటో ఖర్చుతోనే మీరు ఈ ఎయిర్ టాక్సీలో జాలీ జాలీగా రైడ్ చేసేయొచ్చు. మరి ఆ ఎయిర్ టాక్సీ ఎంత.? ఫీచర్లు ఏంటి.? అనేది ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

Andhra: అల ఆకాశంలో.. క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
Air Taxi
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 22, 2025 | 12:20 PM

Share

రక్షణ, వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ టాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాఫ్టర్, విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా అకాశంలో ప్రయణించే ఎయిర్ టాక్సీలు ప్రయోగదశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గుంటూరు స్థంభాలగరువుకు చెందిన అభిరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేశారు. అయితే డ్రోన్ల ప్రయోగాలు జరుగుతున్న సమయంలోనే తాను ఎయిర్ టాక్సీ తయారు చేయాలన్న సంకల్పంతో 2017లో మాగ్నమ్ వింగ్స్ కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఎయిర్ టాక్సీల తయారీ కోసం శ్రమిస్తున్నారు. అయితే వీరి శ్రమకు తగ్గట్లుగానే వి2 మోడల్ ఎయిర్ టాక్సీ ప్రయోగదశను దాటి ప్రయాణీకుల చెంతకు చేరేందకు సిద్దమైంది. ఈ వి2 మోడల్‌లో ఇద్దరు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఎత్తైన భవనంపై నుంచి అకాశంలోకి ఎగిరే ఎయిర్ టాక్సీ నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే కేంద్రం ఇంకా ఎయిర్ టాక్సీ విధానంపై రూపొందిస్తున్న పాలసీ ఇంకా డ్రాప్ట్ దశలోనే ఉంది.

దీంతో కేంద్రం ఎయిర్ టాక్సీ పాలసీని రూపొందించి అన్ని అనుమతులు తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు అభిరామ్. ఇద్దరు పాసింజర్ వెహికల్ తర్వాత ముగ్గురు అదే విధంగా పైలెట్‌తో సహా ఎమినిది మంది ప్రయాణించే మరో రెండో వెహికల్స్‌ను తయారు చేస్తున్నారు. ఇప్పటికే స్కేల్ డౌన్ మోడల్స్ తయారు చేసుకొని అవి అకాశంలో ఎగిరిన తర్వాత వాటిని తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిరామ్ చెప్పారు.

Follow Us
నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..
నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..
ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే మీ ముఖం  రంగు మారడం  ఖాయం!
ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే మీ ముఖం  రంగు మారడం  ఖాయం!
మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?