TTD Arch: తిరుమలలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నడిరోడ్డుపై కుప్పకూలిన టీటీడీ ఆర్చి..

TTD Temple: తిరుమలలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వాగత తోరణం(ఆర్చి) నడిరోడ్డుపై కుప్పకూలిపోయింది.

TTD Arch: తిరుమలలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నడిరోడ్డుపై కుప్పకూలిన టీటీడీ ఆర్చి..
Ttd Arch
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2021 | 4:57 PM

TTD Temple: తిరుమలలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వాగత తోరణం(ఆర్చి) నడిరోడ్డుపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరుగనప్పటికీ.. రెండు కార్లు, టిప్పర్ లారీ ధ్వంసం అయ్యాయి. తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, ఇవాళ ఓ టిప్పర్ లారీ.. ట్రక్‌ను పైకి లేపి ఉంచి ప్రయాణిస్తోంది. ఆ క్రమంలో స్వాగత తోరణం దాటుతుండగా.. టిప్పర్ ట్రక్ ఆర్చికి తగిలింది. దాంతో ఆ ఆర్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, కూలిన ఆర్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్చి కూలిపోయిన సమయంలో రెండు కార్లు వెళ్తుండగా.. దానిపై పండింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఆర్చి కూలిపోవడంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుపై కూలిపోయిన ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు అధికారులు.

Also read: ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం