AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఉగాది పండగక్కి జోడెద్దుల గిరకబండి పోటీలు.. ఈ ఆట స్పెష్టాలిటీ అదే!

జిల్లాలో ఎద్దుల బండి పోటీలను మించిన క్రేజ్ గిరకబండి పోటీలు. ప్రతి ఉగాది పండుగ సందర్భంగా మరుసటి రోజు నిర్వహించే ఈ గిరకబండి పోటీలు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచల పాడు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాంప్రదాయ గ్రామీణ క్రీడ ఆయిన ఈ గిరకబండి పోటీలకు...

Watch Video: ఉగాది పండగక్కి జోడెద్దుల గిరకబండి పోటీలు.. ఈ ఆట స్పెష్టాలిటీ అదే!
Girakabandi Competitions In Anantapur District
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 8:25 PM

Share

అనంతపురం, మార్చి 20: అనంతపురం జిల్లాలో ఎద్దుల బండి పోటీలను మించిన క్రేజ్ గిరకబండి పోటీలు. ప్రతి ఉగాది పండుగ సందర్భంగా మరుసటి రోజు నిర్వహించే ఈ గిరకబండి పోటీలు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచల పాడు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాంప్రదాయ గ్రామీణ క్రీడ ఆయిన ఈ గిరకబండి పోటీలకు… ఎద్దుల బండి పోటీలకు చిన్న వ్యత్యాసం ఉంది. ఎద్దుల బండి పోటీల్లో… చక్రాల బండికి ఎద్దుల్ని కట్టి పరిగెత్తిస్తారు. కానీ గిరక బండి పోటీల్లో ఎద్దులకు బండికి కట్టిన చక్రాలు తిరగకుండా గట్టిగా తాడుతో కడతారు. అప్పుడు ఆ జోడెద్దులు చక్రాలు తిరగని బండిని లాక్కెళతాయి. ఇదే గిరకబండి పోటీల్లో ప్రత్యేకత.

గిరక బండి పోటీలు అంటే అనంతపురం జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాలు ఎంతో ప్రాచుర్యం పొందిన ఆట. పోటీల్లో బండి చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టేసి.. ఎద్దులు ఆ బండిని ఎంత దూరం లాక్కెళ్తాయో పోటీ పెడతారు. ఎక్కువ దూరం లాక్కెళ్ళిన ఎద్దులే విజేతలుగా నిలుస్తాయి. రైతుల కేకలు, ఈలల మధ్య పోటీలు ఉత్సాహంగా జరుగుతాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్వహించే ఈ గిరకబండ్ల పోటీలు గ్రామంలో మరోసారి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!