Tomato price: వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది

టమాటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అస్సలు అంతుబట్టడం లేదు. వాతావరణం వేగంగా ఈ కూరగాయ ధర మారిపోయింది.

Tomato price: వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది
Tomato Price Down
Follow us

|

Updated on: Dec 06, 2021 | 2:45 PM

టమాటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అస్సలు అంతుబట్టడం లేదు. వాతావరణం వేగంగా ఈ కూరగాయ ధర మారిపోయింది. ఒక్కోసారి అత్యధికంగా, మరోసారి అత్యల్పంగా ధరను నమోదు చేస్తూ.. రికార్డు సృష్టిస్తుంది టమాట. మొన్నామధ్య నాన్‌వేజ్‌ రేట్‌ను బీట్ చేసింది. చికెన్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర పలికింది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ధరలు కొంతమేర స్వాంతన చేకూర్చాయి.

ఉన్న పంటకైనా మంచి రేటు వస్తుందన్న ఫుల్ హ్యాపీ అయిపోయారు. అయితే ఏమైందో, ఏమో తెలీదు కానీ స్టాక్‌ మార్కెట్‌‌లో షేర్ల ధరలు పడిపోయినట్లు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయాయి.  ప్రతి ఏటా వేసవిలో గాని.. జూన్‌, జులై నెలలో గాని టమాటా రేట్లు అమాంతం పెరగడం ఇప్పటివరకు చూశాం. అలాంటిది.. ఈ ఏడాది మాత్రం అకస్మాత్తుగా వచ్చిన వర్షాలు, వరదలతో టమాటా పంటకు తీవ్ర డ్యామేజ్ జరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. మరి కొంత కాలం ఇలాంటి ధరలు ఉండాలని ఆశించారు. అయితే.. ఉన్నట్టుండి స్టాక్‌ మార్కెట్‌ మాదిరిగా ఒక్క సారిగా ధరలు పడిపోయాయి. ఎంతలా అంటే.. కనీస స్థాయికి చేరుకున్నాయి. సెంచరీ దాటిన టమాట ధరలు ఒక్కసారిగా రూ.30కి పడిపోయాయి. అయితే తాజాగా మరోసారి ధరలు పెరగడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అవును… పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో  టమాటా ధర సోమవారం రూ.50కి పెరిగింది. మార్కెట్లో ఓ రోజు టమోటా ధర పెరగడం.. మరో రోజు తగ్గడంతో ఆందోళన చెందుతున్న రైతులు. ధరల స్థిరీకరణ చేసి.. తమను అదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.

Also Read: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య ఓపెన్ కామెంట్స్..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు