Tirumala: తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు

తిరుమలకు చేరుకునే నడక మార్గంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆ మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ సమీపంలో మృతదేహాం, ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది.

Tirumala: తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు
Tirumala Walkway
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 06, 2024 | 2:20 PM

తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తి  అధికారులు గుర్తించారు. . అలిపిరి మార్గంలోని నరసింహ స్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తూ ఉండటంతో.. స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతక్క.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మనిషి డెడ్‌బాడీ పక్కనే.. ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది. ఘటనా స్థలంలో నాలుగు జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి.

ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? లేదా వన్యమృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది. పక్కనే జింక కళేబరం కూడా ఉండటంతో.. ఆ దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు. ఆ నాలుగు జతల చెప్పులు కూడా క్లారిటీ రావాల్సి ఉంది.  ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, మృతదేహం ఉన్న స్థితిని బట్టి వారం కంటే ముందే ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!