Tirumala: తిరుమలపై దారుణ ఘటన.. శ్రీవారి ఆలయం వెనుక హత్య.. అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్

మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సీసీటివి ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Tirumala: తిరుమలపై దారుణ ఘటన..  శ్రీవారి ఆలయం వెనుక హత్య.. అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2022 | 1:46 PM

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో( TirumalaTirupati) దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలంరేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం(Govinda Nilayam) దగ్గర వ్యక్తి  మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం  ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. సీనియర్ సిటిజన్స్ క్యూలైన్‌లో నిద్రిస్తున్న అనధికార హకర్ పై బండరాయి మోది హత్య చేశారు దుండగులు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సీసీటివి ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అలిపిరి వద్ద నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. ఈ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకర్‌ను హత్య చేసిన చోరీలకు పాల్పడే వ్యక్తిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?