పార్టీ మారడంపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్యే అనిత

ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులబట్టి ఏ పార్టీలోనైనా అసమ్మతి సహజమేనని.. కానీ ఈ నాలుగేళ్లల్లో లేని అసమ్మతి ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత. వాళ్లు ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి వేరే పార్టీలకు మారడం సహజం అన్నారు. కానీ.. తాను మాత్రం టీడీలోనే ఉంటానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశానని.. తనకు అన్యాయం జరగదన్నారామె. చంద్రబాబు తనకు గాడ్ ఫాదర్ అని.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసమ్మతమేనన్నారు అనిత.

Edited By:

Updated on: Mar 13, 2019 | 2:46 PM