Jyothula Nehru: టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గుండెపోటు..ఆసుపత్రిలో చేరిక
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అస్వస్థతకు గురయ్యారు.

Jyothula Nehru
టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయన రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
జ్యోతుల నెహ్రు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే చంటిబాబు, స్థానిక నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
Also Read: Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై జీవోలన్నీ ఆఫ్‌లైన్‌లోనే
AP Rains: ఏపీకి నేడు, రేపు భారీ వర్షసూచన.. వారికి విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ అలెర్ట్