Hindupur MLA Balakrishna fire on Jagan Government : ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
Hindupur MLA Balakrishna fire on YSRCP Government : ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. రాష్రంలో వికృత, విన్యాసాల రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో..
Hindupur MLA Balakrishna fire on YSRCP Government : ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. రాష్రంలో వికృత, విన్యాసాల రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు మండిపడ్డారు. తన ఇలాఖాలో ఏకగ్రీవాలపై బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. హిందూపురంలో వైసీపీకి ఒక్క ఏకగ్రీవం కానివ్వలేదన్నారు బాలకృష్ణ. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోందని బాలయ్య చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల మాదిరే, మున్సిపల్ ఎన్నికల్లోనూ బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయాలని చూస్తున్నారని బాలయ్య మండిపడ్డారు.