Snake Found in Bike: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు పెట్టింది.. పార్ట్స్ మొత్తం విడదీయాల్సి వచ్చింది.. చివరకు

ఇంటి బయట పార్క్ చేసి వదిలేసే బైకులు లేదా స్కూటర్లను నడపడానికి ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే.. ఇలా అతిథులు అకస్మాత్తుగా..

Snake Found in Bike: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు పెట్టింది.. పార్ట్స్ మొత్తం విడదీయాల్సి వచ్చింది.. చివరకు
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2021 | 8:23 AM

ఇంటి బయట పార్క్ చేసి వదిలేసే బైకులు లేదా స్కూటర్లను నడపడానికి ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే.. ఇలా అతిథులు అకస్మాత్తుగా వచ్చి హడలగొట్టే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లాలో ఓ బైకు ప్యానెల్‌లోకి దూరింది. సీటు కింద ఏదో మెరుస్తూ కనిపించడంతో అప్రమత్తమైన బైకర్.. సైడ్ ప్యానెల్ తొలగించి చూసి షాకయ్యాడు.

బైకుపై వెళ్తుండగా, అకస్మాత్తుగా పాము బైకులో నుంచి చేతిపైకి వచ్చింది. అయితే అది పూర్తిగా మాత్రం బయటకు రాలేకపోయింది.  దీంతో ఒక్కసారిగా బైక్ నడుపుతున్న వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. బైక్‌లోకి పాము ఎలా వచ్చిందో అర్థంకాకా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా.. స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు. పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే పాము ఎంతకు బయటకు రాకపోవడంతో మెకానిక్ సహాయంతో బైక్‌ పార్ట్స్‌ అన్నీ విడదీయాల్సి వచ్చింది.

అలా..బైక్‌ రూపు రేఖలు మార్చిన తర్వాతే..ఆ పాము బయటకొచ్చింది. ఆ తర్వాత పామును చంపేశారు అక్కడి వ్యక్తులు. మొత్తానికి బైక్‌లో దూరిన స్నేక్‌ బైక్‌ ఓనర్‌తోపాటు, స్థానికులను ముప్పుతిప్పలు పెట్టింది.

Also Read:

కస్టమర్లకు రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. నెలకు కేవలం రూ.100తో అన్‏లిమిటెడ్ కాల్స్.. డేటా.. ఎలాగంటే..

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!