AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ Vs గ్రంధి : అతనొక ఆకురౌడీ, కాదు అతనే స్టేడ్ రౌడీ.. మానసిక రోగి, పిచ్చి కుక్కల వ్యాన్.. భీమవరం కేంద్రంగా బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు

జనసేనాని Vs గ్రంథి శ్రీనివాస్‌. ఇద్దరి మధ్య, భీమవరం కేంద్రంగా బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు పేలుతున్నాయి. పవన్‌ను గ్రంథి విమర్శిస్తే... వైసీపీ ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ ..

పవన్ Vs గ్రంధి : అతనొక ఆకురౌడీ, కాదు అతనే స్టేడ్ రౌడీ.. మానసిక రోగి, పిచ్చి కుక్కల వ్యాన్.. భీమవరం కేంద్రంగా బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు
Venkata Narayana
|

Updated on: Feb 27, 2021 | 10:08 PM

Share

జనసేనాని Vs గ్రంధి శ్రీనివాస్‌. ఇద్దరి మధ్య, భీమవరం కేంద్రంగా బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు పేలుతున్నాయి. పవన్‌ను గ్రంథి విమర్శిస్తే… వైసీపీ ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అంటూ కౌంటర్‌ ఇచ్చారు జనసేనాని. కట్ చేస్తే, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ స్టేట్ రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పార్టీ పెట్టి అవగాహన లోపం, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోందంటూ విమర్శించారు. మీకు మానసిక జాఢ్యం ఉంది, నీవొక మానసిక రోగి, సూసైడ్‌కు యత్నించావన్నారు. తనను పిచ్చి కుక్కల వ్వాన్‌లో వేసి పంపుతానన్నావు.. రెండు చోట్ల అదే వ్యాన్లో మిమ్మల్ని వేసి పంపించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు తలలు నరికితే నరికించుకోవడానికి ఎల్లప్పుడూ మా తలలు వంచి మీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటామన్నారు.

అంతకు ముందు గ్రంధిని తీవ్ర స్థాయిలో విమర్శించారు పవన్. పీటం కదులుతంటే.. వణుకు పుడుతుందంటూ కామెంట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బ్యాంకులను దోచారన్న పవన్.. మీ పరిధిలో ఉండండి.. దాడులు చేస్తే ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. భాషను హద్దులో పెట్టుకోవాలంటూ సూచించారు. కుక్కలు.. అరిచినా.. స్పందించవద్దంటూ జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ సూచించారు. మున్సిపాల్టీ వ్యాన్ వచ్చి తీసుకెళ్లే వరుకు వెయిట్ చేయాలన్నారు. మొన్న అన్న రాంబాబు.. ఇప్పుడు గ్రంధి శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్యేలు, పవన్ మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తోంది.

Read also : డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు