Olive Ridley Turtle: అరుదైన తాబేళ్లపాలిట యమపాశాలుగా నిషేధిత వలలు.. మృతి చెందుతున్న తాబేళ్ల స్పెషాలిటీ ఏమిటంటే

Olive Ridley Turtle: అలసట లేని వలస జీవులైన అరుదైన తాబేళ్లు(Turtle) వందలాది మృత్యువాత పడ్డాయి. జీవంలేని వందలాది అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి..

Olive Ridley Turtle: అరుదైన తాబేళ్లపాలిట యమపాశాలుగా నిషేధిత వలలు.. మృతి చెందుతున్న తాబేళ్ల స్పెషాలిటీ ఏమిటంటే
Olive Ridley Turtle
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2022 | 1:27 PM

Olive Ridley Turtle: అలసట లేని వలస జీవులైన అరుదైన తాబేళ్లు(Turtle) వందలాది మృత్యువాత పడ్డాయి. జీవంలేని వందలాది అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని రట్టి నుంచి బారువ కొత్తూరు తీరం వరకు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. ఇలా అరుదైన ఆలివ్ రెడ్లీ తాబేళ్ల మృత్యువాత పడడానికి కారణం మత్స్యకారులు నిషేధిత వలలు వేటకు వినియోగించమేనని తెలుస్తోంది. ఈ వలలు తాబేళ్లు పాలిట యమపాశాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మృత్యువాత పడి తీరానికి కొట్టుకు వచ్చిన తాబేళ్లను.. జాలరులు ఇసుకలో కప్పెడుతున్నారు.

అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు ఒకటి. ఈ తాబేళ్లలో అనేక రకాల జాతులున్నాయి. అయినప్పటికీ  ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం ఉండదు. ఇవి రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ తాబేళ్లు కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి.

ఈ తాబేళ్ల జీవితం అంతా సముద్రంలోనే గడుపుతాయి. అయితే గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు మాత్రమే. తమకు జన్మనిచ్చిన చోటే.. మళ్ళీ అక్కడే గుడ్లు పెట్టే జీవి ఒక్క  సముద్ర తాబేలు మాత్రమే.

Also Read: Health Tips: ‘జీలకర్ర’ను ఈ సమయంలో తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసోంతం.. పూర్తి వివరాలు మీకోసం..

ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!