Vangaveeti Radha: రంగా అభిమానులు తలుచుకుంటే.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్‌..

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మరోసారి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనను భూమ్మీద లేకుండా చేయడానికి కొంతమంది

Vangaveeti Radha: రంగా అభిమానులు తలుచుకుంటే.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్‌..
Vangaveeti Radha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2022 | 6:48 AM

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మరోసారి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనను భూమ్మీద లేకుండా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని వంగవీటి రాధా ఇటీవల సంచలన కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కడంతోపాటు.. తీవ్ర చర్చ జరిగింది. తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు రాధా. రంగా (Vangaveeti Mohana Ranga) అభిమానులు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చేస్తారు, నిలబెడతారంటూ రాధా తెలిపారు. రంగా పేరు చెప్పుకుని ఎంతోమంది రాజకీయ పదవులు అనుభవించారని చెప్పారు. విజయవాడకు రంగా పేరు పెట్టాలని, రంగా పేరు చెప్పుకొని రాజకీయ పదవులు పొందినవారు కోరాలని రాధాకృష్ణ సూచించారు. జిల్లాకు (krishna district) రంగా పేరు ఎవరు పెట్టినా వారిని అభినందిస్తానని చెప్పారు రాధా. విజయవాడలోని 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆదివారం రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రి రంగా ఆశయాలు కొనసాగించడమే ధ్యేయమని రాధా స్పష్టం చేశారు. తనకు జీవితాంతం అండగా ఉండేది రంగా అభిమానులేనని చెప్పారు. రంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగడం సంతోషంగా ఉందంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. రంగాకు ప్రాంతం, కులం, మతం తెలీదని.. రంగాకు తెలిసింది బాధితులకు, పీడితులకు న్యాయం చేయడమేనని రాధా వివరించారు. రంగా తనయుడిగా రాజీపడడం తెలియదని, సమస్యలపై పొరాడడమే తెలుసంటూ రాధా పేర్కొన్నారు.

Also Read:

Indian Navy Milan 2022: విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజు.. మిలాన్‌-2022లో సీఎం జగన్..

Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..