Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..

Viral Video: సెలబ్రిటీలు, క్రికెటర్లు పుష్ప సినిమా పాటకు స్టెప్పులు వేయడం ఇంతవరకూ చూశాం... కానీ పుష్ప సినిమా క్రేజ్ ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా తాకింది...

Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..
Mla Song
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 27, 2022 | 8:09 PM

Viral Video: సెలబ్రిటీలు, క్రికెటర్లు పుష్ప సినిమా పాటకు స్టెప్పులు వేయడం ఇంతవరకూ చూశాం… కానీ పుష్ప సినిమా క్రేజ్ ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా తాకింది… అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ గుంతకల్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో చెత్త సేకరణ కై నూతన ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ శాసనసభ్యులు వెంకట్రాంరెడ్డి హాజరై చెత్త సేకరణ కొత్త ఆటోలకు పూజా కార్యక్రమం నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు…పట్టణ ప్రజలంతా తడి, పొడి ప్రమాదకర చెత్తను వేరుగా చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ఈ చెత్త సేకరణ వాహనాలు ప్రజలందరూ వినియోగించుకొని పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ… ఈ మధ్యే వచ్చిన పుష్ప సినిమా పాట పాడమంటారా తల్లి అంటూ అందరినీ నవ్వులతో ముంచెత్తారు. ఊ అంటారా మామ ఊహు అంటారా మామ అనే పాటకు పేరడీ పాటగా….చెట్టబండ్లు ఉపయోగించడం లో ఊ.. అంటారా తల్లి .. ఊహు అంటారా తల్లి అంటూ ..పాట పాడి మహిళలను ఉత్తేజపరిచారు..తన పాటతో అందరిచేత చెత్త బండ్లు వాడతాము.. పట్టణం పరిశుభ్రంగా ఉంచుతామని అనిపించారు.

Also read:

Russia – Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..

Rahul Gandhi – Gujarat: గుజరాత్‌లో సొంత పార్టీ నేతలకే ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఇంతకీ ఆయన చేశారంటే..!

Viral Video: తగ్గేదేలే అంటున్న ఐటీ మినిస్టర్.. కర్రసాముతో అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!