AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghu Rama Krishna Raju: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

Raghu Rama Krishna Raju: సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  (YS Vivekananda Reddy)హత్య కేసు దర్యాప్తును వేగవంతం..

Raghu Rama Krishna Raju: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
Subhash Goud
|

Updated on: Mar 26, 2022 | 4:36 PM

Share

Raghu Rama Krishna Raju: సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  (YS Vivekananda Reddy)హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన లేఖ (Latter)లో కోరారు. అయితే పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామ అన్నారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. హత్య వెనుక ఉన్న మాస్టల్‌ మైండ్ ఎవరో తేల్చాలని, ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకూ భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మార్చిలో వైఎస్‌ వివేకానందరడ్డి హత్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమందిని విచారించారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నిందితులను అదుపులోకి విచారించగా, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. భూవివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు లేఖపై సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

Srikakulam: ఏపీలో పట్టపగలు దారుణం.. వ్యక్తి దారుణ హత్య.. మరొకరి పరిస్థితి విషమం..

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో