Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Kesineni Nani: తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు.. అంతా డ్రామా అంటూ ఫైర్

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

MP Kesineni Nani: తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు.. అంతా డ్రామా అంటూ ఫైర్
Mp Kesineni
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 01, 2021 | 12:12 PM

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ విషమంపై సీఎం జగన్ స్పందించారు. తన తండ్రిపై, తన ప్రభుత్వంపై హద్దుమీరి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉన్నారని, అందుకే సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. కాగా తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిచారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

వాటర్ వార్‌ను పెద్ద డ్రామాగా అభివర్ణించిన కేశినేని.. ఎన్నికల ముందు తర్వాత ఇద్దరి సీఎంల మధ్య పరస్పర సహకారం అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్, ఏపీ ప్రజల్ని జగన్ పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకునేందుకు నీటి వివాదంపై కేసీఆర్ తో కలిసి జగన్ ఆడే డ్రామానే ఇదంతా అని చెప్పుకొచ్చారు.  ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు బొకేలు ఇచ్చుకుని ఆలింగనాలు చేసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తానూ భావించానని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరి నాటకాలని స్పష్టమైందన్నారు. హైదరాబాద్ లో చెల్లి షర్మిలను పెట్టి, ఇక్కడ జగన్ ఆడే డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు ప్రజలు కాదని చెప్పారు. 80శాతం పూర్తయిన రాజధాని నిర్మాణాలు వదిలి కరకట్ట అభివృద్ధి చేస్తాననటాన్ని ఎలా చూడాలని కేశినేని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని సవాల్ విసిరారు.

Also Read:  ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

తినేప్పుడు కరవేపాకును పడేస్తున్నారా ? అయితే మీరు ఈ ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే…

మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!