Andhra Pradesh: పరిటాల సునితపై తోపుదుర్తి సోదరుల సంచలన కామెంట్స్.. అది నిరూపిస్తే..

Andhra Pradesh: తోపుదుర్తి మహిళా డైరీ విషయంలో కొత్త వివాదం రాజుకుంది. పరిటాల కుటుంబానికి.. ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డికి మధ్య సవాళ్ల రాజకీయం మొదలైంది.

Andhra Pradesh: పరిటాల సునితపై తోపుదుర్తి సోదరుల సంచలన కామెంట్స్.. అది నిరూపిస్తే..
Follow us

|

Updated on: Jan 08, 2022 | 8:04 AM

Andhra Pradesh: తోపుదుర్తి మహిళా డైరీ విషయంలో కొత్త వివాదం రాజుకుంది. పరిటాల కుటుంబానికి.. ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డికి మధ్య సవాళ్ల రాజకీయం మొదలైంది. వివరాల్లోకెళితే.. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలతో కొండల్లో ఉన్న పరిటాల రవి కుటుంబానికి ప్రస్తుతం వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రకాష్ రెడ్డి, చందు ప్రశ్నించారు. ఒకప్పుడు ఏమీ లేని పరిటాల కుటుంబానికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం ప్రాంతాల్లో వందల ఎకరాల ఖరీదైన భూములు ఉన్నాయన్నారు. సహకార డైరీలో డబ్బు పక్కదారి పడుతోందని పరిటాల సునీత ఆరోపించారని.. అది నిజమని నిరూపిస్తూ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

Also read:

Osmania University: లీజు పేరుతో ఓయూ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. ఆ స్థలంలో ఏ నిర్మిస్తున్నారంటే..

Dangerous Area: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే.. ఇప్పటి వరకు వెళ్లిన వందలాది విమానాలు తిరిగి రాలేదట..!

Family Clashes: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. అర్థరాత్రి వేళ అతని భార్య ఏం చేసిందంటే..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..

లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా