AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: కబడ్డీ కోర్టులో కూతపెట్టిన పర్యాటక మంత్రి .. మహిళలంటే వంటింటి కుందేళ్లు కాదన్న రోజా

మహిళ కబడ్డీ పోటీల్లో మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమల భాను విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ పోటీల్లో విజేతలకు మంత్రి రోజా బహుమతులను అందజేశారు. 

Minister Roja: కబడ్డీ కోర్టులో కూతపెట్టిన పర్యాటక మంత్రి .. మహిళలంటే వంటింటి కుందేళ్లు కాదన్న రోజా
Minister Roja Playing Kabaddi
Surya Kala
|

Updated on: Mar 02, 2023 | 8:28 AM

Share

ఎన్టీఆర్ కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో మంత్రి రోజా విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి కాసేపు సరదాగా గడిపారు. SVM ప్రసాద్ స్మారక మహిళా కబడ్డీ పోటీల ముగింపునకు ముఖ్య అతిథిగా మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. మహిళ కబడ్డీ పోటీల్లో మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమల భాను విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ పోటీల్లో విజేతలకు మంత్రి రోజా బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. మహిళలంటే వంటింటి కుందేళ్లు కాదన్నారు. ఒక్కసారి మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తూ ఆకాశంలోకి దూసుకు పోతారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతని ప్రశంసల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..