Vishakha Pharmacity Fire Accident: విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. కంపెనీలో 20 మంది కార్మికులు

Vishakha Pharmacity Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పరిశ్రమలో మూడు....

Vishakha Pharmacity Fire Accident: విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. కంపెనీలో 20 మంది కార్మికులు

Edited By:

Updated on: Jan 06, 2021 | 6:53 AM

Vishakha Pharmacity Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పరిశ్రమలో మూడుసార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఫార్మాసిటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం సంభవించిందో, అలాగే పేలుళ్లు జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Bus Catches Fire in Thane: ప్రమాదం.. షిర్డీ యాత్రికుల బస్సులో భారీ మంటలు.. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు

Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం