తెల్లాతెల్లవారకముందే అదునుచూచి.. కాపుకాచి దాడి, కర్నూలు జిల్లాలో జాగింగ్ చేస్తున్న తండ్రీ కొడుకులపై ఎటాక్

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు..

తెల్లాతెల్లవారకముందే అదునుచూచి.. కాపుకాచి దాడి, కర్నూలు జిల్లాలో జాగింగ్ చేస్తున్న తండ్రీ కొడుకులపై ఎటాక్
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 06, 2021 | 8:07 AM

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు హర్షవర్ధన్ కు ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ కు ఎల్లుండి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దాడి జరగడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమా లేకుంటే, పాత కక్షల నేపథ్యంలో దాడికి పాల్పడ్డారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!