Andhra Pradesh: కన్నీరు పెట్టించే ఘటన.. భార్య మృతదేహంపై పడి రోదిస్తూ భర్త మృతి

అన్యోన్య దాంపత్యం.. ఈ మాటను ప్రజంట్ జనరేషన్‌లో చాలా అరుదుగా వింటున్నాం. ఇప్పుడు తేడా వస్తే విడాకులే. మాటా, మాటా అనుకున్నా చాలు.. నీకు, నాకు సెట్ అవ్వదు...

Andhra Pradesh: కన్నీరు పెట్టించే ఘటన.. భార్య మృతదేహంపై పడి రోదిస్తూ భర్త మృతి
Wife And Husband Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 30, 2021 | 2:48 PM

అన్యోన్య దాంపత్యం.. ఈ మాటను ప్రజంట్ జనరేషన్‌లో చాలా అరుదుగా వింటున్నాం. ఇప్పుడు తేడా వస్తే విడాకులే. మాటా, మాటా అనుకున్నా చాలు.. నీకు, నాకు సెట్ అవ్వదు అంటూ డివైడ్ అయిపోతున్నారు. అయితే భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఓ భర్త ఆమె మృతదేహం ముందు రోదిస్తూ తనువు చాలించాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయాడు. కలిసే జీవించారు.. కలిసే గంటల వ్యవధిలో ఇద్దరూ లోకాన్ని వీడారు. విశాఖ జిల్లా చోడవరం మండలం రావికమతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సింగంశెట్టి వెంకటరమణ, వరలక్ష్మికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. సింగంశెట్టి భవాని (51) అనారోగ్య సమస్యలతో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త వెంకటరమణ (56) గుండెపోటుతో మరణించారు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలనుకున్న వీరికి.. సంతానం కలగకపోవడంతో భవాని అక్క మనుమడు వర్ధన్‌ (14)ను దత్తత తీసుకున్నారు. వెంకటరమణ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కిరాణా, ఫ్యాన్సీ స్టోర్ పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవలి కాలంలో భవాని మధుమేహం, రక్తపోటు, ఆయాసంతో అనారోగ్యానికి గురయ్యారు.

ఆయాసం ఎక్కువై పరిస్థితి కాస్త విషమించడంతో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో చోడవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచింది. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. విగతజీవిగా మారిన భార్యను చూసి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహంపై పడి గుండెలిసేలా రోదించారు. బాధ తట్టుకోలేక రోదిస్తుండగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఇలా.. భార్య మరణాన్ని తట్టుకోలే భర్త కూడా మరణించడంతో రావికమతం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతులకు వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ..

ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!

ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు

శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు

లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న

ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..

చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.