AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuppam: ‘CM ఎన్టీఆర్’ నినాదాలతో మారుమోగిన కుప్పం.. ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్ ప్రభంజనం

కుప్పంలో ఇంట్రస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. 'సీఎం ఎన్టీఆర్' నినాదాలతో పట్టణం హోరెత్తింది. చంద్రబాబు ఇలాకాలో.. కుప్పం నడిబొడ్డున... వినిపించిన ఈ స్లోగన్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

Kuppam: 'CM ఎన్టీఆర్' నినాదాలతో మారుమోగిన కుప్పం.. ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్ ప్రభంజనం
Jr Ntr Fans
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2021 | 8:02 PM

Share

కుప్పంలో ఇంట్రస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ‘సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో పట్టణం హోరెత్తింది. చంద్రబాబు ఇలాకాలో.. కుప్పం నడిబొడ్డున… వినిపించిన ఈ స్లోగన్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘జై ఎన్టీఆర్’..’CM ఎన్టీఆర్’..’బాబులకే బాబు తారక్‌బాబు’.. స్లోగన్లు ఆదివారం రోజున చిత్తూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చను లేవనెత్తాయి. ఇప్పుడు NTR సినిమా ఏం లేదు? అయినా ఫ్యాన్స్ అంతా ఒక్కచోట చేరారు. కుప్పంను వేదికగా చేసుకున్నారు. ‘సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్నారు.  ఎన్టీఆర్ ఫ్లెక్సీలు.. జెండాలు పట్టుకొని డ్యాన్సులు వేశారు.. బాణాసంచా కాల్చి సందడి చేశారు. కుప్పంలో జై లవకుశ స్పెషల్ షో ఏర్పాటు చేసి.. వందల సంఖ్యలో అక్కడికి చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఇదేగా మీ డౌట్..!. అక్కడికి వస్తున్నాం.

ఇటీవల వర్ల రామయ్య చేసిన కామెంట్స్ టీడీపీలో కొత్త కాకను రేపాయి. మేనత్త భువనేశ్వరిని దూషించిన వారిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందన సరిగా లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యారు. వర్ల రామయ్య నుంచి వచ్చిన ఆ సౌండ్‌కు..రీసౌండే తాజా కుప్పం ఎపిసోడ్.

ఏపీ అసెంబ్లీలో ఆ మధ్య జరిగిన రచ్చ గుర్తింది కదా..! తన భార్యను దూషించారంటూ చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో నందమూరి ఫ్యామిలీ అంతా రియాక్ట్ అయ్యింది. ఇదే లాస్ట్ ఛాన్స్.. మళ్లీ రిపీట్ అయిందో జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే తారక్ రియాక్షన్ టీడీపీకి నచ్చలేదు. కట్ట విరగకుండా ..పాము చావకుండా..చాలా సాఫ్ట్‌గా స్పందించారన్నది వాళ్ల వర్షన్. అందుకే NTR టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ యాక్షన్‌కు రియాక్షన్ ఇప్పుడు కుప్పంలో వస్తోంది. ఫ్యాన్స్ వాళ్లంత వాళ్లుగా ఈ హంగామా చేశారా? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ఎపిసోడ్‌ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Viral Video: మరీ ఇంత వరెస్ట్‌గా తయారయ్యారు ఏంట్రా బాబు.. కోడిగుడ్ల దొంగతనం

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!