AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీలో మళ్లీ వానలా..? ఇదిగో వెదర్ రిపోర్ట్ చెక్ చేయండి

భారీ వర్షాలు, వరదలతో మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వెదర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

AP Weather: ఏపీలో మళ్లీ వానలా..? ఇదిగో వెదర్ రిపోర్ట్ చెక్ చేయండి
Weather Report
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2024 | 1:15 PM

Share

ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు  ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

—————————

శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

—————————-

శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

రాయలసీమ :- ———————-

శనివారం, ఆదివారం, సోమవారం :-  పొడి వతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది.  బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..