AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GGH Vijayawada Jobs 2022: నెలకు రూ.61,000ల జీతంతో.. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Vijayawada) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల..

GGH Vijayawada Jobs 2022: నెలకు రూ.61,000ల జీతంతో.. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగాలు!
Ap Latest Jobs
Srilakshmi C
|

Updated on: Mar 26, 2022 | 5:52 PM

Share

GGH Vijayawada Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Vijayawada) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

ఖాళీల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, డార్క్‌ రూం అసిస్టెంట్‌, ఈసీజీ టెక్నీసియన్, స్పీచ్‌ థెరపిస్ట్‌, సిటీ టెక్నీషియన్‌, ఆడియో టెక్నీషియన్‌, ఆప్టోమెట్రిస్ట్‌, ఆక్యుపేషన్‌ థెరపిస్ట్‌, డయాలసిస్‌ టెక్నీషియన్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: మార్చి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 300

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, జీజీహెచ్‌, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIFM Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

Follow Us
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!