AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: ఈ సెల్ఫీ వెనుక గల కారణం తెలిస్తే.. మీరు కూడా సెల్యూట్‌ చేస్తారు..అదేంటంటే..

విజయవాడ విమానాశ్రయంలో హెడ్‌ కానిస్టేబుల్‌ బోస్ డ్యూటీలో ఉన్నారు. అంతలో అక్కడకు వచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ.. ఆయనను చూడగానే విష్‌ చేశారు. ‘బోస్‌.. ఒక్క సెల్పీ’ అని అడిగాడు.

Andra Pradesh: ఈ సెల్ఫీ వెనుక గల కారణం తెలిస్తే.. మీరు కూడా సెల్యూట్‌ చేస్తారు..అదేంటంటే..
Jd
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2022 | 10:56 AM

Share

Former Cbi Jd Lakshminarayana: సీబీఐ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ అంటేనే ఓ సంచ‌ల‌నం.. ఆయన ఏదీ చేసినా జనాల్లో ఓ క్రేజ్‌.. అత్యున్న‌త అధికార ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వచ్చిన ఆయన.. తన డేరింగ్‌ డ్యాషింగ్ పనులతో ఎప్పటిప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.. అయితే.. ఇప్పుడాయన ఒక సాధారణ హెడ్‌ కానిస్టేబుల్‌తో సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించ‌డం అనేది చ‌ర్చ‌గా మారింది. ఈ సెల్ఫీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎంటా సెల్ఫీ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం…

విజయవాడ విమానాశ్రయంలో హెడ్‌ కానిస్టేబుల్‌ బోస్ డ్యూటీలో ఉన్నారు. అంతలో అక్కడకు వచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ.. ఆయనను చూడగానే విష్‌ చేశారు. ‘బోస్‌.. ఒక్క సెల్పీ’ అని అడిగాడు. అంత గొప్ప వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకునేందుకు అడగ్గానే బోస్‌ షాక్‌ అయ్యారు.. నోట మాటరానిస్థితిలో …సరే సార్‌ అంటూ నవ్వుతూ ఇద్దరు ఓ సెల్ఫీ తీసుకున్నారు. అలా జేడీ ఓ కానిస్టేబుల్‌తో తీసుకున్న ఎందుకు సెల్ఫీ తీసుకున్నారబ్బా అనే సందేహమే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంతకీ హెడ్‌ కానిస్టేబుల్ బోస్‌ చేసిన గొప్ప పనేంటంటే..

గతంలో ఏడు నెలల చిన్నారిని బోస్‌ దత్తత తీసుకున్నాడట. ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ప్రస్తుతం డాక్టర్‌ చదివిస్తున్నాడు. చిన్నారిని దత్తత తీసుకునేందుకు బోస్‌ను డీఐజీ పాల్‌రాజ్‌ ప్రోత్సాహించారు. ఇలాంటి వ్యక్తితో ఫొటో దిగడాన్ని గర్వంగా భావిస్తున్నానంటూ ఫొటోతో పాటు క్యాప్షన్‌ రాసుకొచ్చారు బోస్‌. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన వీవీ లక్ష్మీనారాయణకు బోస్‌ ఆదర్శంగా నిలువడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?