AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..నేలపాలైన ఉక్కు ద్రవం..రూ.50లక్షలమేర ఆస్థి నష్టం

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బ్లాస్ట్ ఫర్నేస్‌ ప్లాంట్-2లో మంటలు చెలరేగాయి. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో..

Visakha Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..నేలపాలైన ఉక్కు ద్రవం..రూ.50లక్షలమేర ఆస్థి నష్టం
Visakha Steel Plant
Surya Kala
|

Updated on: Dec 25, 2021 | 10:14 AM

Share

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బ్లాస్ట్ ఫర్నేస్‌ ప్లాంట్-2లో మంటలు చెలరేగాయి. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా బ్లాస్ట్ ఫర్నేస్‌ ప్లాంట్-2లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు లారీలు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో 50 లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమిక అంచనా వేశారు.. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:  నాటునాటు సాంగ్‌కు ఎమ్మెల్యే ఫేస్‌ మాస్క్‌తో ఇద్దరు విద్యార్థులు అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియో వైరల్

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..