AP Municipal Elections 2021 Results: అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే 2వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 34 చోట్ల ఎన్నికలు జరిగాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే 2వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 34 చోట్ల ఎన్నికలు జరిగాయి. రాయదుర్గంలోనూ 32 వార్డులు ఉన్నాయి. అన్ని చోట్ల పోలింగ్ జరిగింది. ఇక తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగితుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు.. స్పాట్‌కు చేరుకున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read More: పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి