AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలువలో రైతుకు వినిపించిన వింత శబ్ధాలు.. తొంగి చూస్తే.. షాకింగ్‌ సీన్‌..!

అనకాపల్లి జిల్లాలో ఓ రైతుకు గుండె ఆగే పని అయింది. రైవాడ కాలువ సమీపానికి వెళ్లిన.. అతనికి ఏదో వింత శబ్దాలు వినిపించాయి. తొంగి చూసేసరికి ఏదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది. కాస్త ఏకాగ్రతతో చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించే సీన్.. దీంతో స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

కాలువలో రైతుకు వినిపించిన వింత శబ్ధాలు.. తొంగి చూస్తే.. షాకింగ్‌ సీన్‌..!
King Cobra In Canal,
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 27, 2025 | 7:58 PM

Share

అనకాపల్లి జిల్లాలో ఓ రైతుకు గుండె ఆగే పని అయింది. రైవాడ కాలువ సమీపానికి వెళ్లిన.. అతనికి ఏదో వింత శబ్దాలు వినిపించాయి. తొంగి చూసేసరికి ఏదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది. కాస్త ఏకాగ్రతతో చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించే సీన్.. దీంతో స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ కాలువ. అక్కడికి స్థానికులు రైతులు వెళుతూ ఉంటారు. ఆ రోడ్డులో స్థానికులు సంచరిస్తూ ఉంటారు. ఇంతలో ఓ రైతుకు ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న వ్యక్తి ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు. ఏదో కదులుతున్నట్టు కనిపించింది. తొమ్మిది చూస్తే.. భారీ గిరినాగు అతని దృష్టిలో పడింది. దీంతో గుండెలు పట్టుకున్నాడు. స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకింది.

స్థానికులు.. అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కృష్ణ.. గిరినాగు పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము రైవాడ కాలువ లోపల నుంచి పైకి వస్తున్నట్టు గుర్తించాడు. భారీ గిరినాగు వేగంగా పాకుతూ వెళ్తున్న దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒకింత భయానికి గురయ్యారు. గిరినాగు తోలుత చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ రాచనాగును బంధించేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది. అయినా కోబ్రా ఆటలు సాగనివ్వలేదు స్నేక్‌ క్యాచర్‌ కృష్ణ. ఎంతో నేర్పుతో కింగ్‌ కోబ్రాను బంధించిన కృష్ణ.. దానిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..